Autodesk Maya , Adobe After effects , Photoshop , Web design Video Tutorials Telugu లో

Hello 3D World



మల్టీమీడియా

మల్టీమీడియా కి  D.T.P. కోర్సు బేసిక్ లాంటిది.  D.T.P. లో Ms-Offices., Pagemaker , Coraldraw, Photoshop, వంటి Softwares. గురించి తెలుసుకుంటాము.

3D Animation.Softwares

D.T.P. తరువాత మల్టీమీడియా లో ముఖ్యంగా 3D Softwares గురించి తెలుసుకోవాలి. 3D  Animation  కి సంబందించి  అనేక  3D Softwares   అందుబాటులో ఉన్నాయి .అయితే  అందులో నాకు తెలిసిన కొన్నిSoftwares గురించి ఇక్కడ చెబుతున్నాను .



ఈ  Software లు నేర్చుకోవటం వలన 3d లో Model ని Create చేసి  దానికి  Animation add చేసి వాటికి visual effects కూడా add చేయవచ్చు.అంటే 3d సంబందించి అన్ని విషయాలు complete గా ఈ Softwares లో నేర్చుకోవచ్చు . 

http://usa.autodesk.com/maya/trial/  website లో ఈ Software యెక్క  Trail version ని Download చేసుకోవచ్చు .కాని Download చేసుకోవాడానికి ముందుగా మనం  రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది .

మల్టీమీడియా లో Animation నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది.కాని వివారాలు తెలియదు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు .అలాంటి వారి కోసం నాకు తెలిసిన కొన్ని వివారాలు ఈ బ్లాగ్ ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను.అదే విధంగా ఈ Softwares నేర్చుకోవడానికి అవసరమైన Tutorials ని కుడా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

visual Effects softwares:

3D Softwares   లో  Models  ని Create చేసి వాటికి   Animation & Effects  Add   చేసిన తరువాత Render చేయడం ద్వారా మనకి Video  రూపంలో  Output వస్తుంది. ఈ  Video లను Editing చేయడానికి మరియు Visual effects Add చేసుకోవాడానికి అనేక Visual Effects Softwares అందుబాటులో ఉన్నాయి.

అంతేకాకుండా మనం Video Cemera తో తీసిన Video లకి కూడా ఈ Visual Effects Add చేసుకోవచ్చు.అంటే ఈ Visual Effects Softwares ద్వారా Video files ని Editing చేసి మనకు కావలసిన Effects ని Add చేసి మంచి గ్రాఫిక్ వర్క్ చేయవచ్చు.



2D Animation softwares:

2D Animation లో  నాకు  తెలిసిన  Softwares

Adobe Flash
Toon Boom

Adobe Flash లో  2D Animation తో  పాటు 2D Games  మరియు  Websites కూడా Create చేయవచ్చు .

సినిమా రంగంలో , Advertisements రంగంలో మరియు T.V. Channel లో ఈ 3D Softwares & Visual Effcets Softwares ఎంతగానో ఉపయోగపడతాయి.


Comments